Top story: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ భారీ స్కెచ్.. 40,000 బాంబులు ఆఫర్ చేసిన ట్రంప్..? 2000 పౌండ్ల బాంబులతో ట్రంప్ డీల్..?
పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు మునుపెన్నడూ లేని విధంగా ముదురుతున్నాయి. ఇరాన్‌పై మరోసారి అత్యంత భీకరమైన దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా? ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎన్నికల లెక్కల కోసం ఇరాన్, లెబనాన్