తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయ్. దీంతో పార్టీలన్నీ బిజీబిజీ అయ్యాయ్.. నేతలంతా జనాల్లోనే కనిపిస్తున్నారు ఇప్పుడు. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది. ఐతే తెలంగాణతో పాటే ఎన్నికలు అనే రేంజ్‌లో అక్కడి రాజకీయం కనిపిస్తోంది. వైనాట్ 175 అంటున్న జగన్.. వరుస సభలతో స్పీడ్ పెంచారు.

It is reported that Pawan Kalyan who contested from two places in the last election will contest from Tirupati constituency This time the competition is from Tirupati