Top Story: జగన్ ఈజ్ బ్యాక్.. మళ్లీ పాత స్టైల్ లో జగన్…. వైసీపీలో కొత్త జోష్..!
వైసీపీ అధినేత వైయస్ జగన్ పాత స్టైల్ లోకి వచ్చేసారు. చేతిలో మైక్ ని మరో చేతితో తడుతూ…. జనాన్ని ఉర్రూతలూగించారు. ఎడమ చేతిని గాల్లోకి ఎత్తి…. అలా అలా అలా… అంటూ మళ్లీ పాత రోజులు గుర్తు చేశారు.