కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండుపాల్యం బ్యాచ్ అయ్యింది అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్..హరీష్ లకు పిచ్చిపట్టినట్టు ఉంది, అధికారం పోయే సరికి కేటీఆర్..హరీష్ కి మెంటల్ ఎక్కింది అంటూ ఆయన మండిపడ్డారు.