బీజేపీకి జనసేన బైబై చెప్పింది. అంతా అయిపోయిందని కమలం పార్టీ నేతలు పవన్ మీద ఘాటు మాటలు కూడా వదులుతున్నారీ మధ్య ! అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ.. టీడీపీతో పొత్తులో ఉన్నట్లే ఇప్పుడు ! ఎవరు ఎన్ని.. ఎవరికి ఎన్ని అని.. రెండు పార్టీల మధ్య సీట్ల లెక్కలు కూడా మొదలైనట్లు కనిపిస్తోంది సీన్ ! పవన్ 50 అడుగుతున్నారు.. చంద్రబాబు 20 ఇస్తా అంటున్నారు.. అక్కడ పడింది లాక్ !

Janasena TDP