Janasena Vs Ambati Rambabu: సందులో సంబరాల శాంబాబు..! జనసేన తగ్గట్లేదుగా..!

ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ పవన్‌పై సినిమా తీస్తానని అంబటి ప్రకటిస్తే.. అయితే కాస్కో అంటూ రాంబాబుపై పోస్టర్లు రిలీజ్ చేయడమే కాకుండా సినిమాకు క్లాప్ కూడా కొట్టారు. మంత్రి అంబటి రాంబాబు పవన్‌పై సినిమా తీస్తానంటూ నాలుగైదు టైటిళ్లు ప్రకటిస్తే.. జనసేన వాళ్లు ఏకంగా పోస్టర్‌ వదిలేశారు.

Post Published By: narender Thiru
Updated : 2 August 2023, 1:59 PM IST

Published : 
  • 2 August 2023, 1:59 PM IST

Exit mobile version