కడప బోర్డర్ లో జేసి ప్రభాకర్ రెడ్డి, అలెర్ట్ అయిన పోలీసులు
అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి… జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఫ్లైయాష్ రగడ తీవ్ర దుమారం రేపుతోంది. అప్రమత్తమైన అనంతపురం, కడప జిల్లాల పోలీసులు… ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.