బాహుబలి సినిమాలో ప్రభాస్‌ని కాకుండా రాణాని రాజు కుర్చీపై కుర్చొపెట్టినప్పుడు అందరూ ‘బాహుబలి బాహుబలి’ అని నినాదాలు చేస్తారు. నిజానికి అక్కడ ప్రజలకు ప్రభాసే రాజు కావాలి. కానీ రమ్యకృష్ణ నిర్ణయం వల్ల రాణాకు ఆ బాధ్యతలు వస్తాయి. ఇప్పుడు ఇదే సీన్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రిపీట్ అయ్యింది.
