KCR: శ్రావణ శుక్రవారం ముహూర్తంలో.. రాజ్ భవన్‌తో కేసీఆర్ రాజీ..!
గోల్కొండ కోట వేదికగా జరిగిన పంద్రాగస్టు వేడుకలకూ గవర్నర్‌ను ఆహ్వానించని కేసీఆర్ సర్కారు.. అకస్మాత్తుగా ఎందుకు చొరవ చూపి మరీ గవర్నర్‌కు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తోందన్నది చర్చనీయాంశంగా మారింది.