KCR: ఓటమి తరువాత మొదటి సారి మీడియా ముందుకు కేసీఆర్.. ఎలా ఉన్నారంటే..
ఓటమిని జీర్ణించుకోలేకపోయారో.. లేక మీడియా ముందుకు రాలేకపోయారో తెలియదు కానీ.. పోలింగ్ ముగిసిన తరువాత కేసీఆర్ అసలు ఎవరికీ కనిపించలేదు. కెమెరా ముందుకు రాలేదు. బీఆర్ఎస్ ఓడిపోయింది అని తెలిసిన వెంటనే ఆయన తన ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు వెళ్లిపోయారు.