బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావునీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయబోతుందా? పది రోజుల క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొరియా పర్యటనలో ఉన్నప్పుడు .. త్వరలో ఒక పెద్ద లీడర్ లోపలికి వెళ్తాడని పరోక్షంగా చెప్పనే చెప్పారు.