KTR: పవర్ పోయినా.. పొగరు ఇంకా తగ్గలేదు.. కేటీఆర్‌పై మండిపడుతున్న నెటిజన్లు..
32 మెడికల్ కాలేజీలు మీ తాత సొమ్ముతో పెట్టారా..? అది జనం సొమ్ము. నువ్వు పెట్టకపోతే వేరేవాడు వచ్చి పెడతాడు. అదేదో మీ ఆస్తులు అమ్మి జనానికి దానం చేసినట్లు బిల్డప్ ఇస్తున్నావే” అని కామెంట్ చేశారు కొందరు.