Top Story: కొల్లు రవీంద్ర ఇలాకా లో లిక్కర్ వ్యాపారుల బరితెగింపు…!
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గం లో లిక్కర్ వ్యాపారులు బరితెగిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా మందు బాబుల కోసం టెంట్లను ఏర్పాటు చేసి మరి దగ్గరుండి మందు తాగిస్తున్నారు.