Raja Singh Lodh: అలక వీడని రాజాసింగ్‌.. పార్టీకి దూరం..

శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడంతో.. రాజాసింగ్ హర్ట్ అయ్యారు. అలకపాన్పు ఎక్కారు. హైదరాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటే.. ఆ అవకాశం కూడా దక్కలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేళ.. పార్టీతో అంటీ ముట్టనట్లు కనిపిస్తున్నారు రాజాసింగ్‌.

Post Published By: narender Thiru
Updated : 26 March 2024, 3:45 PM IST

Published : 
  • 26 March 2024, 3:45 PM IST

Exit mobile version