Top story: మళ్లీ గెలుస్తామా ఏటి? సీఎం కి నాపై కంప్లైంట్ చేస్తారా….? తాట తీస్తా నా కొడకల్లారా? రంపచోరవడం ఎమ్మెల్యేకి ఏమైంది
నాపై సీఎం కి కంప్లైంట్ చేస్తారా? తాట తీసేస్తా నా కొడకల్లారా? ఆడెవడో నా పక్కన నిలబడి ఫోటో దిగితే… ఆడికి నాకు సంబంధం అంట కడతారా?…. రంపచోడవరం మహిళా ఎమ్మెల్యే మిరియాల శిరీష నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి.