MLC KAVITHA: పార్లమెంట్‌కు కవిత.. నిజామాబాద్ నుంచి మరోసారి పోటీ..?
ఎమ్మెల్సీగా ఉన్న కవిత మళ్లీ నిజామాబాద్ నుంచి గెలిచి పార్లమెంటుకు వెళ్లాలని భావిస్తోంది. అయితే, ఇప్పుడు అక్కడి పరిస్థితులు ఆమెకు అనుకూలంగా ఉన్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 2019 సమయంలోనే కవితపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.