జనసేనాని రేంజ్ మారబోతోంది… మరాఠా ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న బీజేపి… పవన్ భుజాలపై భారీ బరువు పెట్టేందుకు సిద్దమవుతోంది. ఇన్నాళ్ళు ఏపీలోనే డిప్యూటి సీఎం పవన్ ను వాడుకున్న బిజెపి ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ముందు నిలబెట్టేందుకు గ్రౌండ్ వర్క్ షురూ చేసింది.
