ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లభిస్తోంది. విజయవాడను భారీ వరదలు ముంచెత్తడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోంది. రాష్ట్రానికి మేమున్నాం అనే ధైర్యాన్ని ఇస్తోంది కేంద్రం.