AP Politics : చంద్రబాబుకు నాగబాబు కౌంటర్‌.. రియాక్షన్‌ తప్పదంటూ ట్వీట్‌..

ఏపీలో రాజకీయం (AP Politics) రోజుకో రకంగా మారిపోతోంది. నిన్నటి వరకూ వైసీపీ వర్సెస్‌ (YCP Vs TDP) టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి (AP Politics Alliance) అన్నట్టుగా ఏపీలో సీన్‌ ఉండేది. కానీ నిన్న పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న నిర్ణయంతో అంచనాలు మారిపోయాయి. టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అలాంటప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా రెండు పార్టీలు కలిసే తీసుకోవాలి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 January 2024, 2:10 PM IST

Published : 
  • 27 January 2024, 2:10 PM IST

Exit mobile version