మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు… హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగామ సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త ని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.