లోకేశ్ యువగళానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తన అడుగులతో లోకేశ్ ఇప్పుడు అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. చంద్రబాబు రికార్డును అధిగమించారు. 2012లో 208 రోజుల్లో చంద్రబాబు.. 2వేల 817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేయగా.. 206 రోజుల్లో లోకేష్ 2వేల 817 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుని పార్టీ శ్రేణులతో ఔరా అనిపించారు.
