Nara Lokesh: గన్నవరంలో గరంగరం రాజకీయం.. వంశీ టార్గెట్‌గా లోకేశ్‌ పక్కా స్కెచ్‌..

21న గన్నవరంలో నారా లోకేశ్‌ పాదయాత్ర ఉంటుంది. అక్కడే భారీ సభ కూడా జరగనుంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన వల్లభనేని వంశీని టార్గెట్ చేసుకునే లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. అటు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఈ సభలోనే టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 17 August 2023, 2:26 PM IST

Published : 
  • 17 August 2023, 2:26 PM IST

Exit mobile version