PM MODI: మోదీ ప్రభుత్వంపై రెండో అవిశ్వాసం.. 15సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నదెవరో తెలుసా..?

తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలుకొని నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు అంతా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్న వారే. ఆ తర్వాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ, వీపీ సింగ్‌, చంద్రశేఖర్‌, ఐకే గుజ్రాల్‌, దేవగౌడ, వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్‌, 2018లో చివరిసారిగా నరేంద్ర మోడీ అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు.

Post Published By: narender Thiru
Updated : 27 July 2023, 2:17 PM IST

Published : 
  • 27 July 2023, 2:17 PM IST

Exit mobile version