షాకింగ్:నిర్మలా సీతారామన్ పదవి అవుట్..? మోడీ కేబినేట్ లో సంచలన మార్పులు..!
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను భూకంపం స్టార్ట్ అయింది. కేంద్ర మంత్రివర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ మార్పులు, చేర్పులు జరగబోతున్నాయంటూ కొన్ని లీక్స్ బయటపడ్డాయి.