Arvind Dharmapuri: అర్వింద్ వర్సెస్ కాంగ్రెస్.. షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయం..
తంలో పసుపు బోర్డు కోసం రైతులు నామినేషన్లు వేసినట్టుగానే ఈసారి చక్కర ఫ్యాక్టరీ కోసం కూడా నామినేషన్లు వేయాలని కూడా కార్మికులు, రైతులకు సూచిస్తున్నట్టు తెలిసింది. దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్.. ఇక్కడ మేం లేమా అంటూ.. అధికారిక కమిటీని వేసేసింది.