No Confidence Motion: అవిశ్వాస తీర్మానం మణిపూర్‌పై మోదీ ప్రకటన కోసమేనా..? విపక్షాల లక్ష్యం ఏంటి..?
మణిపూర్ హింస తరుణంలో.. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చింది. దీంతో మరోసారి అవిశ్వాస తీర్మానాల చరిత్ర, పార్లమెంట్‌లో పార్టీల బలాబలాలపై చర్చ జరుగుతోంది. వీగిపోతుందని తెలిసినా.. అవిశ్వాసం పెట్టడం వెనుక తమ వ్యూహం తమకు ఉందంటున్నాయి విపక్షాలు.