ఫ్రీ..ఫ్రీ…ఫ్రీ…దేశంలో ఎన్నికల వేళ…ఏ పార్టీ అయినా ఉచితాలకు అడ్డు అదుపే లేదు. పార్టీలు పోటీ పథకాలు ఇవ్వడంలో ఆరితేరిపోయాయి. ఉచితంగా వచ్చే దానికి ప్రజలు ఆశ పడితే..