ట్రంప్ మరోసారి మనోళ్ల గుండెల్లో నిద్రపోతున్నాడు… ఒకరు కాదు ఇద్దరు కాదు మరో లక్షమంది భారతీయుల మెడపై కత్తి పెట్టాడు. ఇన్నాళ్లూ పెరిగిన, చదివిన అమెరికాను వదిలి భారత్‌కు వెళ్లిపోవాల్సిన పరిస్థితిని సృష్టించాడు.