Opposition Unity: ప్రతిపక్షాల భేటీ రద్దు.. కాంగ్రెస్ వైఖరివల్లేనా..? ఇంతకీ కలిసి పనిచేస్తాయా..?

ఈ నెల 12న బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రతిపక్షాల భేటీ రద్దైంది. ఈ విషయాన్ని నితీష్ కుమార్ స్వయంగా ప్రకటించారు. ఇతర పార్టీలు, కాంగ్రెస్‌తో చర్చించిన తర్వాత తిరిగి సమావేశం జరిగే తేదీని ప్రకటిస్తామన్నారు.

Post Published By: narender Thiru
Updated : 7 June 2023, 5:47 PM IST

Published : 
  • 7 June 2023, 5:47 PM IST

Exit mobile version