జనసేన 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా జరిగిన ఆవిర్భావ సభ… మొత్తం జనానికి బోర్ కొట్టించింది. సభకు వచ్చిన వాళ్ళు ,టీవీ చూసిన వాళ్ళు కూడా పవన్ స్పీచ్ తలనొప్పి తెప్పించిందని తిట్టుకున్నారు.