రాష్ట్రంలో 30 వేలపైగా మహిళలు మిస్సయ్యారు. కేంద్ర నివేదికల ఆధారంగానే నేను చెప్పాను. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అదే చెప్పారు. ఏపీలో చైల్డ్ హ్యూమన్ ట్రాకింగ్ జరుగుతుంది. దానిలో విశాఖ ముందు ఉంది. ఏపీ గంజాయికి అడ్డాగా మారింది.