రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే.. అధికారంలో ఉన్నప్పుడు నేతలు ఎంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తారో అధికారం పోయాక అంతే వీక్‌గా మారిపోతారు