Pithapuram : పిఠాపురం పైనే అందరి కళ్లు..

ఏపీ (AP) లో పిఠాపురం (Pithapuram) ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఎందుకంటే.. రీల్‌ హీరోగా అదరగొట్టినా.. పొలిటికల్‌ హీరోగా గెలుపు బోణీ కొట్టని పవన్‌ జాతకం ఎలా ఉండబోతోంది ? ఈసారి గెలుస్తారా ? లేదంటే వైసీపీ సీటు ఎగరేసుకుపోతుందా ? ఇలా రకరకాల అంశాలపై దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే రేషియోలో ఆఫర్లు ఇచ్చి కోట్లలో పందాలు కాయడమే కారణం. కూటమి అభ్యర్థిగా జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 June 2024, 12:39 PM IST

Published : 
  • 1 June 2024, 12:39 PM IST

Exit mobile version