PM MODI VS REVANTH: తమ్ముడు తమ్ముడే.. పెద్దన్న అంటూ రేవంత్ పొగడ్తలు.. అయినా మోడీ ఏసేశాడుగా..
ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కాలంగా మోడీకి స్వాగతం చెప్పే అలవాటును మానేశారు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రోటోకాల్ పాటించారు.