లేడీ సింగం కాదు…. పోలీస్ హైనా రేపో మాపో అంజు యాదవ్ అరెస్ట్.
నాకు ఎవడైనా అడ్డొస్తే వేసేస్తా. నా మాటకు ఎదురొస్తే కుమ్మిపడేస్తా.నీ బాబుతో చెప్పుకో. సీఎం ఆఫీస్ నా కంట్రోల్ లో ఉంటది. నువ్వు ఎంతరా? నలిపి పడేస్తా నా కొడకా… ఇలాంటి మాటలు వినగానే వాడెవడో రౌడీషీటర్ అనుఉంటారు మీరు.