Political Parties: ఎవరెటో తేలింది.. ఏ కూటమిలోనూ చేరని 11 పార్టీలు .. తెలుగు రాష్ట్రాల పార్టీలే మూడు..
దేశంలోని ప్రధాన పార్టీలు దాదాపు ఏదో ఒక కూటమివైపు మొగ్గుచూపాయి. 11 పార్టీలు మాత్రమే తటస్థంగా ఉన్నాయి. అందులో మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు మూడున్నాయి.