పొంగులేటి వర్సెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ లో కొత్త సంక్షోభం

తెలంగాణ కాంగ్రెస్ లో ఏం ఏం జరుగుతుంది? పదిమంది ఎమ్మెల్యేలు సీక్రెట్ గా సమావేశం పెట్టి… మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుందామని అనుకున్నారంటే ఆ పార్టీలో కనిపించని సంక్షోభం ఏదో రగులుతోందని అర్థమవుతుంది.

Post Published By: Vencateshg
Updated : 4 February 2025, 11:05 AM IST

Published : 
  • 4 February 2025, 11:05 AM IST

Exit mobile version