ఏపీలో రెడ్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల గురించి మాట్లాడటం గాని రాజకీయాల్లో ఉండటం గాని చేయను అంటూ… గుడ్ బై చెప్పారు.
