తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం చెపట్టాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీజేపీకి క్యాడర్ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. మూడో సారి కూడా అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
