Priyanka Gandhi: తెలంగాణ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ? కేసీఆర్ కోటలో పొలిటికల్ గేమ్ మారబోతోందా?
కర్ణాటకలో ఎన్నికల హడావుడి అయిపోగానే ఇక పూర్తి స్థాయిలో ప్రియాంకా గాంధీ తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నారు. అందుకే మెదక్ లేదా మహబూబ్‌నగర్ నుంచి ప్రియాంకను పోటీకి నిలిపితే ఎలా ఉంటుందా అన్న చర్చ ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో జరుగుతోంది.