Top story: పుణె పోర్షే కారు ప్రమాదం… కేసు నిందితులకు బెయిల్… 2 ప్రాణాలు తీసి సిగ్గులేకుండా సంబరాలా ?
పుణెలో జరిగిన పోర్షే కారు యాక్సిడెంట్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు పోర్షే కారు టైర్ల కింద నలిగిపోయింది ఇద్దరు యువతీయువకుల ప్రాణాలు మాత్రమే కాదు.. న్యాయ వ్యవస్థపై సామాన్యుడికి మిగిలి ఉన్న కాస్తోకూస్తో నమ్మకం కూడా.