RAJASTHAN EXIT POLLS: రాజస్థాన్‌లో కమల వికాసం.. కాంగ్రెస్‌కు ఓటమి తప్పదా ?
రాజస్థాన్ లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన 9 సర్వేల్లో 8 కూడా గెహ్లాట్ ఓటమిని ఖాయం చేశాయి. గత మూడు దశాబ్దాల్లో రాజస్థాన్ లో ఏ పార్టీ కూడా వెంటనే రెండోసారి అధికారం దక్కించుకోలేదు. అదే పరిస్థితి ఇప్పుడు రిపీట్ కాబోతోంది.