ఏపీలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. పార్టీలన్నీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయ్. ఐతే అభివృద్ధికి ఓటు వేయండి.. సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ.. సమంత చెప్తున్న ఓ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.