Sengol: పార్లమెంటులో కొలువుదీరనున్న చారిత్రక చిహ్నం రాజదండం.. దీని విశిష్టత ఏంటంటే..
బంగారు రాజదండాన్ని భవనం లోపల స్పీకర్ కుర్చీ సమీపంలో ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే, సెంగోల్ గురించి తెలిసింది చాలా తక్కువ. దీనికో చారిత్రక నేపథ్యం ఉంది.
రాజదండాన్ని సెంగోల్ అంటారు.