Sharad Pawar: ఎన్సీపీలో సంక్షోభం ముగిసిందా..? అజిత్‌తో పవార్ భేటీ..?

శరద్ పవర్.. ఆ పార్టీ తిరుగుబాటు నేత, తన అన్న కొడుకు అజిత్ పవార్‌తో భేటీ అవ్వడం సంచలనం కలిగిస్తోంది. నిజానికి ఈ భేటీ రహస్యంగానే జరిగినప్పటికీ, విషయం నెమ్మదిగా బయటకు వచ్చింది. దీంతో మహా రాజకీయాల్లో ఏం జరగబోతుంది అన్న చర్చ మొదలైంది.

Post Published By: narender Thiru
Updated : 13 August 2023, 7:58 PM IST

Published : 
  • 13 August 2023, 7:58 PM IST

Exit mobile version