South India BJP: దక్షిణాదిపై బీజేపీ ఆశలు గల్లంతేనా.. సౌత్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అవుతోంది?

నిద్రలో వచ్చేది కల.. నిద్ర లేపేది కళ ! దక్షిణాదిన సత్తా చాటాలని కలలు కంటున్న బీజేపీ.. పెంచుకోవాల్సిన కళ అదే ! ఉత్తరాదిన సక్సెస్ అయిన వ్యూహాలను.. దక్షిణాదిన ఫాలో అవుతాం అంటే సదరన్ స్పైస్ ఏంటో చూపిస్తారు ఇక్కడి జనం. కర్ణాటకలో అదే జరిగింది కూడా ! కర్ణాటక విజయం మీద బీజేపీ పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడ సత్తా చాటి.. దక్షిణాదిన జోరు కొనసాగించాలని రకరకాల ప్లాన్లు చేసింది కమలం పార్టీ. ఐతే సీన్ మొత్తం రివర్స్ అయిన పరిస్థితి.

Post Published By: Srikar Creator
Updated : 15 May 2023, 7:35 PM IST

Published : 
  • 15 May 2023, 7:35 PM IST

Exit mobile version