తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ BRS కు షాక్ ఇచ్చింది DMK. తమ మిత్రుడు కేసీఆర్‌కు హ్యాండిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. తెలంగాణలో డీఎంకే మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని తెలిపారు. దాంతో దక్షిణాదిలో ఒక్కో పార్టీ కేసీఆర్ కు దూరమవుతోంది. కర్ణాటకలో జేడీఎస్ పార్టీ కుమార స్వామి.. బీజేపీతో జతకట్టారు. ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే ఇప్పుడు బీఆర్ఎస్ కి కాకుండా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తోంది.
Stalin shocked BRS..! Friends bidding goodbye to KCR