తిరుమల లడ్డు వివాదంపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లడ్డు ప్రసాదం భక్తులు అందరూ ఎంతో భక్తి విశ్వాసంతో తీసుకుంటారు అని… దానిని కల్తీ చేశారు… అంటే అది ఎంత తప్పు.. టెర్రరిజం కన్నా పెద్ద నేరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.