Rahul Gandhi: మోదీ ఇంటిపేరు కేసు.. సుప్రీంలో రాహుల్‌కు భారీ ఊరట

మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ జూలై 7న అహ్మదాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో స్టే విధించాలని రాహుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. భారీ ఊరట లభించింది. జైలు శిక్షపై స్టే విధించింది.

Post Published By: narender Thiru
Updated : 4 August 2023, 2:14 PM IST

Published : 
  • 4 August 2023, 2:14 PM IST

Exit mobile version