స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్యను పక్కన పెట్టిన కేసీఆర్.. కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. దీంతో రాజయ్య అసంతృప్తితో ఉన్నారు. ఐతే ఆయనను కూల్ చేసేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డిని పంపించారు కేసీఆర్. అయినాసరే.. ఎలాంటి బుజ్జగింపులకు లొంగేది లేదు అన్నట్లుగా రాజయ్య వ్యవహారిస్తున్నారు.
